close
Choose your channels

రజనీకాంత్ మూవీ ఆప్ డేట్...

Tuesday, December 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రెండు సినిమాల‌ను వ‌రుస‌గా లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి మ‌హాదేవ్‌`(త‌మిళంలో క‌బాలి). అలాగే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో సీక్వెల్ 2.0`. రీసెంట్‌గా రోబో` సీక్వెల్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. అయితే మ‌హాదేవ్` చివ‌రి షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి మొద‌టి వారంలో స్టార్ట్ చేసి జ‌న‌వ‌రి ఎండింగ్‌కు పూర్తి చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.