పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. 'అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌'తో పాటు 'సిల్లీఫెలోస్' చిత్రంలో పూర్తిస్థాయి క‌మెడియ‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు మ‌హేష్ 'మహ‌ర్షి' చిత్రంలో కూడా మంచి పాత్ర‌నే చేస్తున్నాడు.

కాగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కూడా సునీల్ కోసం ఓ ఫుల్‌లెంగ్త్ రోల్‌ను సిద్ధం చేశాడ‌ట‌. గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది.సినిమా ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. అంతా ఒకే అయితే సినిమా గురించిన స‌మాచారం వెలువ‌డుతుంద‌ని టాక్‌. 'గౌత‌మ్‌నంద‌' తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోయే చిత్రమిదే కానుంది.

More News

వెబ్ సిరీస్‌లో నిత్యామీన‌న్‌

విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో భాగమైన వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

నిర్మాత‌గా కాజ‌ల్

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా మార‌నుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.

జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో..

ఇరుదుసుట్రు చిత్రంలో బాక్స‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న రితికా సింగ్‌.. నిజ జీవితంలోనూ బాక్స‌ర్.

పోలీస్ పాత్ర‌లో పాయ‌ల్‌..

తొలి చిత్రం `ఆర్‌.ఎక్స్ 100`లో లిప్ లాక్స్‌తో పాటు నెగిటివ్ ట‌చ్ ఉన్న లేడీ విల‌న్‌గా న‌టించి న‌టిగా ఆక‌ట్టుకుంది పాయల్ రాజ్‌పుత్‌.

హరీశ్‌‌రావు కీలక నిర్ణయం.. మార్చి15న రాజీనామా..!?

తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మార్చి 15న రాజీనామా చేయనున్నారా..?