అజిత్‌ను క్రాస్ చేసిన సూర్య‌

  • IndiaGlitz, [Friday,February 15 2019]

హీరో సూర్య, సెల్వ‌రాఘ‌వ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఎన్‌.జి.కె(నంద‌గోపాలకృష్ణ‌)'. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాతంర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా స్టార్ట‌య్యింది. అందులో భాగంగా ఓవ‌ర్‌సీస్‌లో తెలుగు, త‌మిళ హ‌క్కులు రెండుకోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడ‌య్యాయ‌ట‌. ఈ మ‌ధ్య త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన అజిత్ 'విశ్వాసం' కంటే ఈ రేటు ఎక్కువేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈర‌కంగా అజిత్‌ను సూర్య క్రాస్ చేశాడ‌ని టాక్‌.

More News

చిరు బయోపిక్‌ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌‌ల ట్రెండ్ నడుస్తోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌‌లో ఇప్పటికే ‘మహానటి’, ‘కథానాయకుడు’, ‘యాత్ర’ బయోపిక్‌లు థియేటర్లలోకి వచ్చాయి.

ఆ సినిమాను స్టార్ట్ చేసిన దీపిక‌

దీపికా ప‌దుకొనె ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బ‌యోపిక్ ప్ర‌ముఖ సెల‌బ్రిటీది మాత్రం కాదు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూసిన రాజకీయ, సినీ ఉద్ధండులు!

‘అంతా నా ఇష్టం.. నాకు నేనే సాటి.. నాకు సాటెవ్వరు లేరు.. నన్నెవరూ అడ్డుకోలేరు’ పోటీ అంటూ రోజుకో సంచలనం సృష్టిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా పేరుగాంచిన సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ.

ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు జనసేనాని సెల్యూట్

జమ్ముకశ్మీర్‌‌‌‌లోని పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.

టీఎస్సార్-టీవీ9 నేషనల్ అవార్డ్స్ 2017-18 గ్రహితలు వీరే..

టీఎస్సార్-టీవీ9 నేషనల్ అవార్డ్స్ 2017-18 ఏడాదికిగాను పలువురి పేర్లను టీఎస్సార్ లలితకళా పరిషత్ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు.