జ‌న‌వ‌రి 26న 'ఎన్‌.జి.కె'

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. తాజాగా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'

బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'క‌బీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

జ్యోతిక కొత్త చిత్రం...

సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 వ‌య‌దినిలే, మ‌గ‌ళిర్ మట్రుమ్‌, నాచియార్ చిత్రాల్లో న‌టించిన జ్యోతిక రేపు 'కాట్రిన్ మొళి' చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.