సూర్య క్రేజీ కాంబో.....

  • IndiaGlitz, [Thursday,November 17 2016]

సింగం 3తో డిసెంబ‌ర్ 16న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న హీరో సూర్య విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద కూట్ట‌మ్ అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 19 నుండి సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. ీ సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌క ముందే సూర్య మ‌రో సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 7/ జి బృందావ‌న్‌కాల‌నీ, యుగానికొక్క‌డు చిత్రాల ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా సినిమా రూపొంద‌నుంది. స్క్రిప్ట్ లాక‌య్యింది. ఈ సినిమా త్వ‌రలోనే సెట్స్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై రీసెంట్‌గా విడుద‌లైన కాష్మోరా చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది.

More News

నిఖిల్ ఆనందం

స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో  మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'.

ఆ ఇద్దరి హీరోల గురించి తెలుసుకునే వచ్చా - మంజిమ

అక్కినేని నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

డైలమాలో ధృవ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

యంగ్ హీరోల‌తో సినిమాలు నిర్మించే ప్లాన్ లో చ‌ర‌ణ్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి నిర్మాత‌గా మారి...కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం 150 చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

2.0 టీమ్ డిఫరెంట్ ఐడియా....

సూపర్స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.