close
Choose your channels

సూర్య క్రేజీ కాంబో.....

Thursday, November 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సింగం 3తో డిసెంబ‌ర్ 16న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న హీరో సూర్య విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద కూట్ట‌మ్ అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 19 నుండి సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. ీ సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌క ముందే సూర్య మ‌రో సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 7/ జి బృందావ‌న్‌కాల‌నీ, యుగానికొక్క‌డు చిత్రాల ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా సినిమా రూపొంద‌నుంది. స్క్రిప్ట్ లాక‌య్యింది. ఈ సినిమా త్వ‌రలోనే సెట్స్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై రీసెంట్‌గా విడుద‌లైన కాష్మోరా చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.