త‌మ‌న్నా స్పెష‌ల్‌...

  • IndiaGlitz, [Sunday,August 05 2018]

ఒక‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌లో.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ప్ర‌త్యేక న‌టీమ‌ణులుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్‌, టాలీవుడ్ స‌హా అన్ని ఇండ‌స్ట్రీల్లో స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి అంద‌రూ హీరోయిన్స్ కాకుండా కొంద‌రు హీరో్యిన్స్‌ను మాత్ర‌మే నిర్మాత‌లు అప్రోచ్ అవుతుంటారు.

అందుకోసం స‌ద‌రు నిర్మాత‌లు ఆ హీరోయిన్స్‌కు భారీ మొత్తాన్నే రెమ్యున‌రేష‌న్స్‌గా ఇస్తుంటారు. అలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేసే కేట‌గిరి హీరోయిన్స్‌లో త‌మ‌న్నా ఒక‌టి. అ్ల‌లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ చిత్రాల్లో త‌మ‌న్నా స్పెష‌ల్ నెంబ‌ర్స్‌లో న‌ర్తించి అల‌రించింది. తాజాగా ఓ కన్న‌డ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి త‌మ‌న్నా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. క‌న్న‌డ చిత్రం 'కె.జి.ఎఫ్‌'లో త‌మ‌న్నా ఈ సాంగ్ చేయ‌నుంది. య‌ష్‌, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

More News

భారీ యక్షన్‌ స్ట్తెయిలిస్‌ ఫిల్మ్‌ 'రాణా అక్రమ్‌' 60 శాతం పూర్తి

అక్రమ్‌ సురేష్‌ హీరోగా మరియు దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని రాజధాని అమరావతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తుంది.

ఆగస్టు 10న 'ఆమెకోరిక'

ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం 'ఆమెకోరిక'. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల  సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు.

'వీరభోగవసంతరాయలు' లో సుధీర్ బాబు లుక్ విడుదల

వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు..

ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'రేస్ 3' పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.

నెగ‌టివ్ రోల్స్ చేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 22 ఏళ్ల క్రితం ఇక్క‌డ అబ్బాయి అక్క‌డ అమ్మాయి సినిమాలో న‌టించింది సుప్రియ యార్ల‌గ‌డ్డ‌.