Amar Akbar Anthony Review
రవితేజ, శ్రీనువైట్ల అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమాలు రెండే వెంకీ, దుబాయ్ శీను. వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు రూపొందినా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో హిట్ అయినా వెంకీ, దుబాయ్ శీను చిత్రాలే అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రూపొందిన నాలుగో చిత్రమే అమర్ అక్బర్ ఆంటోని. ...
Read Amar Akbar Anthony Review »