ద‌రువు మొద‌లెట్టిన త‌మ‌న్‌

  • IndiaGlitz, [Sunday,June 23 2019]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అల్లు అర్జున్ సినిమా కోసం మ్యూజిక్ సిద్ధం చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయ‌ని తెలియ‌జేసిన త‌మ‌న్‌, బ‌న్ని, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

అర‌వింద స‌మేత త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో త‌మ‌న్ ప‌నిచేస్తున్నాడు. కాగా బ‌న్ని న‌టించిన చాలా సినిమాల‌కు త‌మ‌న్ ఇది వ‌ర‌కే సంగీతం అందించాడు. మ‌రి ఈ సినిమాలో త‌మ‌న్ మ్యూజిక్ ద‌బిడ దిబిడ ఉంటుందా? లేక మెలోడీకీ ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుందా? అని తెలియాలంఏట కొన్నిరోజులు ఆగాల్సిందే. అయితే బ‌న్ని సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కాబ‌ట్టి... మెలోడీకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవ‌కాశాలున్నాయంటున్నాయి సినీ వ‌ర్గాలు.

More News

‘మా’ ముఖ్య సలహాదారునిగా కృష్ణంరాజు ఎంపిక

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముఖ్య సలహాదారునిగా సీనియర్ నటుడు కృష్ణంరాజును ఎంపిక చేసుకున్నామని ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీడియా...

'మా' తొలి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఎంతో ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగింది: న‌రేష్

‘యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా

మ‌రో సినిమాను కూడా లైన్‌లో పెడుతున్న తేజు

ఆరు ప్లాప్స్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ద‌క్కిన హిట్ `చిత్ర‌ల‌హ‌రి`. కూల్ హిట్ త‌ర్వాత సాయితేజ్ వెంట వెంట‌నే సినిమాలు చేయ‌కుండా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు.

రెండో సినిమాకే బాలీవుడ్‌లో అడుగెట్టేసింది

ఉత్తరాది ముద్దుగుమ్మ‌లు కెరీర్ స్టార్టింగ్‌లో ద‌క్షిణాదిన హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తారు. స‌క్సెస్ అయిన త‌ర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు.

‘అమ్మఒడి’ పథకంపై క్లారిటీ.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల్లో ‘అమ్మఒడి’ పథకం ఒకటి. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానమైనవి నవరత్నాలు మాత్రమే.