చిరంజీవి ఈరోజు అనౌన్స్ చేస్తాడా?

  • IndiaGlitz, [Friday,October 02 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం దాదాపు ఖరారైంది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి' చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఎ.ఆర్.మురగదాస్ డైరెక్ట్ చేశాడు. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తాడని టాక్ వినపడుతుంది.

అధికారకంగా ఏ సమాచారం లేదు. అయితే ఈరోజు తనయుడు బ్రూస్ లీ ద ఫైటర్' ఆడియో వేడుకలో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నాడు. ఈ వేదికపై అధికారకంగా చిరు తన 150వ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. ఇదే కనుక జరిగితే ఠాగూర్' తర్వాత సేమ్ కాంబినేషన్ చిరు, వినాయక్, మురగదాస్ కాంబినేషన్ రిపీటవుతుంది. అల్రెడి ప్రూవ్ డ్ కథ కాబట్టి సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More News

చిరు150వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫిక్స్ అయ్యింది.

తాతకు నివాళులర్పించిన బన్ని

పుట్టిల్లు చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి...ఎన్నో వైవిధ్యమైనపాత్రలతో కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు కీ.శే.అల్లు రామలింగయ్య.

సినిమా బాగుందంటే కోపం వస్తుందంటున్న రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.

నవంబర్ లో మజ్ను

ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మజ్ను సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది.

రామ్ కి కలిసొచ్చే కాలం

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అందరూ రామ్ కి కలిసొచ్చే కాలం మొదలైందనే అంటున్నారు.