close
Choose your channels

చిరంజీవి ఈరోజు అనౌన్స్ చేస్తాడా?

Friday, October 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం దాదాపు ఖరారైంది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి` చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఎ.ఆర్.మురగదాస్ డైరెక్ట్ చేశాడు. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తాడని టాక్ వినపడుతుంది.

అధికారకంగా ఏ సమాచారం లేదు. అయితే ఈరోజు తనయుడు బ్రూస్ లీ ద ఫైటర్` ఆడియో వేడుకలో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నాడు. ఈ వేదికపై అధికారకంగా చిరు తన 150వ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. ఇదే కనుక జరిగితే ఠాగూర్` తర్వాత సేమ్ కాంబినేషన్ చిరు, వినాయక్, మురగదాస్ కాంబినేషన్ రిపీటవుతుంది. అల్రెడి ప్రూవ్ డ్ కథ కాబట్టి సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.