బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

బాల‌య్య స‌ర‌స‌న శ్రియ అన‌గానే అంద‌రికీ వారు గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తుకొస్తాయి. శ్రియ పెళ్ల‌యిన త‌ర్వాత తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు. త‌ను చిన్న‌త‌నంలో నేర్చుకున్న క‌థ‌క్‌ను విదేశాల్లో ప్ర‌ద‌ర్శిస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెను ఓ తెలుగు సినిమా కోసం సంప్ర‌దిస్తున్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

ఆ సినిమానే నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న చిత్రం. సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. ఇందులో ఇద్ద‌రు నాయిక‌ల‌కు చోటుంద‌ని, అందులో ఓ నాయిక‌గా శ్రియ‌ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే నెల నుంచి సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకోనుంది. బాల‌కృష్ణ స‌ర‌స‌న శ్రియ ఇంత‌కు ముందు 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి', 'గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి', 'పైసా వ‌సూల్‌'లో న‌టించింది.

More News

'సాయిధ‌ర‌మ్ తేజ్‌' తాజా ప్ర‌స్థానం..

`ప్ర‌స్థానం` అనే సినిమాకు తెలుగు సినిమా హిస్ట‌రీలో త‌ప్ప‌కుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా.

సెన్సార్ కార్యక్రమాల్లో 'దర్పణం'

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

వైసీపీలోకి చంద్రబాబు బినామీ.. కీలకనేతతో గంటన్నర చర్చలు!?

ఇదేంటి.. టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయ్.

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మాజీ ఎంపీ జంప్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. దేశ వ్యాప్తంగా విస్తరించాలని మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కమలం’ పార్టీ ఏంటో చూపించాలని తహతహలాడుతోంది.

జాలి చూపించండన్న జనసేన ఎమ్మెల్యే.. పడిపడి నవ్విన జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున హాట్‌, హాట్‌గా ముగిశాయి. మంగళవారం నాడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాలు పేలాయి.