Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈ నెల 25న 'బసంతి' ఆడియో

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'బసంతి'. చైతన్య దంతలూరి స్టార్ట్ కెమెరా పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా  ఆడియో ఈ నెల 25న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర సహా నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ 'సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాడు.కాలేజీ నేపథ్యంలో ఉగ్రవాద కథాంశంతో సినిమాని రూపొందించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 25న విడుదల కానుంది. సినిమా తప్పక అందరినీ అలరిస్తుంది' అని అన్నారు.

తనికెళ్లభరణి,షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన్ జాక్సన్, ధనరాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, పాటలుః కృష్ణచైతన్య, కెమెరాః అనిల్ భండారి సహనిర్మాతః వివేక్ కూచిబొట్ల, కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య దంతలూరి




ఆ విషయంలో జోక్యం చేసుకోరంటా!





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.