1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామ్ కి చరణ్ సెంటిమెంట్

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

అదేంటో.. ఒకరికి కలిసి వచ్చిన అంశం మరొకరికి కలిసిరాకపోవచ్చు. అచ్చంగా.. ఇలాగే జరుగుతోంది రామ్ విషయంలో. తన  తోటి కథానాయకుడు  రామ్ చరణ్ విషయంలో కలిసొచ్చిన ఓ అంశం తనకు కలిసిరాదు. తనకు కలిసొస్తే.. చరణ్ కి కలిసిరాదు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది వారి విషయంలో.

ఇంతకీ ఆ అంశం ఏమిటంటే.. హీరోయిన్లతో జతకట్టడం. రామ్ చరణ్ తో 'మగధీర', 'నాయక్' సనిమాల కోసం కాజల్ జతకట్టి అతనికి కలిసొస్తే.. ఆ సినిమాల మధ్యలో రామ్ తో 'గణేష్' కోసం నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఫలితం రాబట్టుకుంది.   ఇక చెర్రీకి 'రచ్చ' కోసం తమన్నా పెయిర్ వర్కవుట్ అయితే.. 'ఎందుకంటే ప్రేమంట' విషయంలో రామ్ కి తేడా కొట్టింది. ఈ వరసలోనే.. జెనీలియా సంగతికొస్తే.. రామ్ తో 'రెడీ' అనే హిట్ కోసం ఆడిపాడిన హా..హా..హాసిని ఆ తరువాత చరణ్ తో జతకట్టిన 'ఆరెంజ్' ఆకట్టుకోలేదు.

మూడుసార్లు  వర్కవుట్ అయిన ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే గనుక.. అదే 'ఆరెంజ్'లో రెండోనాయికగా నటించిన షాజన్ పదంసీతో రామ్ నటిస్తున్న 'మసాలా' కచ్చితంగా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి రామ్ కి ఉన్న చరణ్ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కవుట్ అవుతుందా? చరణ్ కి జరిగిందే రామ్ కీ రిపీట్ అవుతుందా? చూడాలి..!
Nizhalgal Ravi Goes to BollywoodOther News


Fox Star Studios to release A R Murugadosss Raja Rani on 27th Sept

Kochadaiyaan Trailer Considers Feedback

Dhanushs Single Launches TomorrowRam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 iDream Media bags 'Shivam' and 'Hari Katha' for Overseas
 Ram's 'Shivam' for Vinayaka Chavithi
 
 Ram denies acting in 'Premam' remake
 
 Ram to remake 'Premam' ?
 Hero's two films to be shot simultaneously in Vizag
 Ram's 'Shivam' in September
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Ram's 'Pandaga Chesko' success meet details

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.