1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నమిత బాటలో కాజల్

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

సాటి కథానాయికలు హన్సిక, ఛార్మిలాంటి భామలు బొద్దు స్థాయి నుంచి కాస్తంత సన్నబడి నాజూగ్గా మారుతుంటే. మరీ నాజుగ్గా కాకపోయినా ఓకే అనిపించేలా ఉండే కాజల్ అగర్వాల్ మాత్రం బొద్దుగా మారే దిశలో పయనిస్తోందా? అవుననే అనిపిస్తోంది.

ఆమె హీరోయిన్ గా నటిస్తున్న తాజా తమిళ సినిమా 'జిల్లా'కు సంబంధించిన  వర్కింగ్ స్టిల్స్ ని చూస్తుంటే. ప్రస్తుతం తెలుగు కంటే తమిళంపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించిన కాజల్. అక్కడి అభిమానుల అభిమానాన్ని చూరగొనడం అనే అంశంలో భాగంగా ఇలా మారుతుందా?  లేదంటే పాత్రకు అనుగుణంగా కాస్తంత లావవుతుందో తెలియట్లేదు.

గతంలో ఇలాగే తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన నమిత. తమిళంలోకి వెళ్లాక అక్కడి వారిని ఆకర్షించేందుకు బొద్దుగా మారి. అది కాస్త అతిగా మారి మొదటకే చెడింది. ఇప్పుడు నమిత బాటలోనే పయనిస్తున్నట్లున్న కాజల్ వెనువెంటనే సత్యాన్ని గ్రహించిందా సరే. లేదంటే ఆమె కెరీర్ దెబ్బతినే అవకాశముందంటున్నారు తెలుగు సినీ పరిశీలకులు.
Naan Sigappu Manithan Movie First LookOther News


Nayan to Romance Venky

Radhika Returns To Tollywood

On the Hunt For Top HeroineKajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal Aggarwal's unique gesture
 It's a wrap for Kajal's Bollywood film
 When Kajal overcame fear of birds
 Dhanush will enthrall as a hooligan: Balaji Mohan
 Kajal goes on a holiday
 Kajal to pair up with Mahesh Babu once again
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.