1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రానా నిత్యలతో వెంకీ సినిమా

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

'మాలిని 22' చిత్ర ఆడియో వేడుకలో ఆ చిత్ర కథానాయిక నిత్యా మీనన్ తో కలిసి సందడి చేసిన యువనటుడు రానా..  ఆమెతో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాటని సైతం వెల్లడించాడు.  ఎత్తు విషయంలో వీరిద్దరి మధ్య చాలా తేడానే ఉంటుంది కాబట్టి అదొక్కటే తమ కాంబినేషన్ కి ప్రాబ్లమ్ గా ఉండొచ్చనని రానా మాటలని బట్టి అర్థమౌతోంది.ఇదిలా ఉంటే.. ఈ ఆడియో వేడుక జరిగిన రెండు రోజులకే ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్ చల్ చేయడం మొదలుపెట్టింది.

అదేమిటంటే.. రానా తన నుంచి అతి త్వరలో రాబోయే చిత్రంగా.. గతంలో వెంకటేష్, రేవతి నటించిన 'ప్రేమ' రీమేక్ ఉండే అవకాశం ఉందట. ఆ సినిమాలో వెంకీ, రేవతి ల మధ్య హైట్ ఢిపరెన్స్ చాలా ఉన్నా.. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఆ సినిమాకి బాగా ప్లస్సయ్యింది. ఇప్పుడు అదే సినిమాని రీమేక్ చేస్తే  నిత్యతో తన కాంబినేషన్ కి   బాట ఏర్పడినట్లేనని  రానా భావిస్తున్నాడట. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
Ide Charutho Dating Audio Launch SoonOther News


Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar KiyaRana Wallpapers:


800*6001024*768

Related News

 His visuals speak more than dialogues
 'Baabubali' Trailer Review
 Micromax SIIMA 2015 in Dubai
 Selfie : Rana, Arya and Sri Divya
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Tollywood six pack heroes
 Rana introduced Rajamouli to Karan Johar
 Rana Daggubati as the cruel Bhallala Deva in 'Baahubali'
 Tollywood stars like to chill in Bangalore
 Trisha, Rana bond big time

Other News

 Nanditha pairs up with Nikhil
 Happy Birthday to Maestro Ilayaraja
 Srimanthudu is based on Mahesh's real life experience?
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Ram's 'Pandaga Chesko' success meet details
 Madhoo raves about Sudeep
 Look who's got Rajinikanth tattooed
 Nagarjuna's connection with 'Baahubali'
 Nara Rohith confident on 'Asura' success
 His visuals speak more than dialoguesCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nanditha pairs up with Nikhil
 Happy Birthday to Maestro Ilayaraja
 Srimanthudu is based on Mahesh's real life experience?
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Ram's 'Pandaga Chesko' success meet details
 Madhoo raves about Sudeep
 Look who's got Rajinikanth tattooed
 Nagarjuna's connection with 'Baahubali'
 Nara Rohith confident on 'Asura' success
 His visuals speak more than dialogues
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.