Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

డైరెక్టర్ గా దివ్య ఖోస్లా....

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

అటుఇటుగా పదేళ్లక్రితం.. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన 'లవ్ టుడే' అనే సినిమా గుర్తుందా? ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోని ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జతగా దివ్య ఖోస్లా నటించింది. ఆ తరువాత మరో తెలుగు సినిమాలో కనీసం దర్శనం కూడా ఇవ్వని ఈ ముద్దుగుమ్మ. దాదాపు పదేళ్ల తరువాత ఓ సినిమా కోసం మెగాఫోన్ పట్టింది.

అయితే అది తెలుగులో కాకుండా. హిందీలో కావడం ప్రస్తావించదగ్గ విషయం. ఈ ఉత్తరాది భామ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం పేరు 'యారియాన్.' 'కెరటం, రఫ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రాల కథానాయిక రకూల్ ప్రీత్ సింగ్. ఓ హీరోయిన్ గా నటిస్తున్న 'యారియాన్'లో హిమేష్ ఖోహ్లి హీరోగా నటిస్తున్నాడు.

దాదాపు చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకురాలిగా దివ్య ఖోస్లా చేస్తున్న తొలి ప్రయత్నం ఏ మేరకు ఫలితం రాబడుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.




బాలకృష్ణ సినిమాతో హ్యాట్రిక్?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 They are rumours about Shruti Haasan
 All eyes on 'Naaigal Jaakirathai' Telugu remake
 NTR-Puri's 'TEMPER' Firstlook Poster
 'Pataas' Logo
 'Naa Bangaru Thalli' 2nd week schedules
 Baahubali Meets 'The End'
 An exclusive dining opportunity with the Stars
 'Yamaleela 2' USA Schedules
 Aadi aiming for it
 'Temper' audio release date and venue confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.