1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అంజలికి మిస్ రామ్ కి ఎస్

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

'మసాలా'. ఇటీవలే విడుదలైన మల్టీస్టారర్ సినిమా ఇది. వెంకటేష్, రామ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. చెప్పుకోదగ్గ  అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇదిలా ఉంటే. ఇందులో అక్కాతమ్ముళ్లుగా నటించిన అంజలి, రామ్ లకి ఈ సినిమా ఓ అనుభూతిని మిగిల్చింది. అదేమిటంటే..  ఈ సినిమాతో అంజలికి హ్యాట్రిక్  హిట్ మిస్ అయితే. రామ్ కి ఫ్లాప్ హ్యాట్రిక్ దక్కింది.

కాస్త వివరంలోకి వెళితే.. ఈ ఏడాదిలో రిలీజైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు' చిత్రాలతో రెండు వరుస విజయాలను అందుకున్న అంజలికి..ఆ కోవలో ఆమె మూడో (ఈ ఏడాదిలో) తెలుగు చిత్రమైన 'మసాలా' కూడా చేరుతుందని ఆశపడితే అది సాధ్యపడలేదు. ఇక రామ్ విషయానికి వస్తే. అతనికి 'ఎందుకంటే ప్రేమంట!, ఒంగోలుగిత్త' వంటి రెండు పరాజయాల తరువాత దక్కిన మూడో అపజయంగా 'మసాలా' చేరింది. సో.. అంజలికి మిస్.. రామ్ కి ఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉందన్నమాట.
SushanthSri Nag Corporation New FilmOther News


ప్రతిఘటన మేజర్ షెడ్యూల్ పూర్తి

చూసినోడికి చూసినంత : శివాజీ

Villa The First Dubbing Film To Cross 1 CroreRam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Ram clarifies on his punch dialogue
 I took a gap on purpose: Ram
 Whom did Ram target ?
 Pandaga Chesuko audio launched
 'Pandaga Chesko' audio release date confirmed
 'Pandaga Chesko' release date
 Photo feature : Energetic actor with two cuties
 Ram's new look
 Ram's new movie shooting started
 Keerthi Suresh to pair up with Ram

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steadyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.