1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏడోసారి కలుస్తున్న జోడి

IndiaGlitz [Monday, November 25, 2013]
Comments

ఇక్కడ మనం తెలుసుకొనేది నాయకానాయికలది కాదు. హరో, సంగీత దర్వకుడిది. హరోనేమో రవితేజ అయితే, సంగీత దర్శకుడేమో తమన్. ఇప్పుడు మరో సినిమా కోసం జత కట్టనున్నారు. ఇది వరకు 'అంజనేయులు, కిక్, మిరపకాయ్, వీర, నిప్పు, బలుపు' సినిమాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు.

పలితం అటు ఇటుగా ఉన్నప్పటికీ  తాజాగా మరోమారు కొత్త సినిమా కోసం చేయికలపనున్నారు. 'బలుపు' రచయిత బాబీ దర్శకత్వంలో చేయాల్సిన కొత్త సినిమా దాదాపు వచ్చేనెల నుండి ప్రారంభం కానుంది. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మించనున్నారు. రాక్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కనుంది.



Other News


Upendras Swiss Bankuki Daredi Completes Dubbing

Come Be Hunted By Teja

Bunny n Cheery Releasing On The 6Th December

YVS Chowdarys Rey Audio In The First Week Of December

Upendras Swiss Bankuki Daredi Completes Dubbing





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Upendras Swiss Bankuki Daredi Completes Dubbing
 Come Be Hunted By Teja
 Bunny n Cheery Releasing On The 6Th December
 YVS Chowdarys Rey Audio In The First Week Of December
 Kodi Rama Krishnas Film On Satya Sai Getting Ready
 Happy Birthday To The DStar Vishnu Manchu
 Varna US Schedules
 విశ్వరూపం 2 తక్కువట!
 SushanthSri Nag Corporation New Film
 ప్రతిఘటన మేజర్ షెడ్యూల్ పూర్తి
 చూసినోడికి చూసినంత : శివాజీ
 Villa The First Dubbing Film To Cross 1 Crore
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.