1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగచైతన్య స్కెచ్ అదిరింది

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

'తడాఖా' చిత్రంతో తను ప్రేమకథా చిత్రాలకే కాదు. మాస్ ఓరియెంటెడ్ చిత్రాలకూ సరిపోతానని నిరూపించుకున్నాడు యువ కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చైతన్య మూడు చిత్రాలతో బిజీగా మారాడు. అందులో ఒకటి  నిర్మాణం పూర్తిచేసుకుంటే. మరోదాని నిర్మాణం తుది దశలో ఉంది. మూడోదేమో ఇటీవలే ప్రారంభమై నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ మూడు చిత్రాలకు సంబంధించి నాగచైతన్య వేసుకున్న స్కెచ్ అదిరిందంటున్నారు పరిశీలకులు.

ఇంతకీ ఆ స్కెచ్ ఏమిటంటే. నిర్మాణం పూర్తిచేసుకున్న చైతన్య చిత్రం 'ఆటోనగర్ సూర్య' జనవరి 24న (ప్రస్తుతం వినిపిస్తున్న తేది ఇదే) విడుదల కానుండగా. నిర్మాణం తుదిదశలో ఉన్న 'మనం' మార్చి నెలాఖరులో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న చైతన్య, విజయ్ కుమార్ కొండాల కాంబినేషన్ మూవీ మే నెలాఖరులో విడుదలయ్యే దిశగా ప్రణాళికలు జరుపుకుంటోంది. అంటే రెండునెలకొక సినిమా చొప్పున చైతన్య తన అభిమానులను, ప్రేక్షకులను పలకరించబోతున్నాడన్నమాట. ఈ వైఖరి చూసి పరిశీలకులు నాగ చైతన్య స్కెచ్ అదిరిందంటూ ప్రశంసిస్తున్నారు.
లెజెండ్లో ఒకటి కాదు రెండుOther News


Happy Birthday To Victory Venkatesh

Ranas First Look As The Prince In Rudrama Devi Launched

RGV Movie With Manchu Guys Takes OffNaga Chaitanya Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Baba Sehgal turns Naga Chaitanya's villain
 Naga Chaitanya's stills from Gautham Menon's film
 Kona to produce Chaitu-Gautham Menon film
 Naga Chaitanya - Gautham Menon - Simbu once again
 Naga Chaitanya's heroine confirmed
 Spotted: Samantha and Chaitu
 Glitz and glamour at Zee Telugu 10 years celebrations
 Naga Chaitanya about his film with Gautham Menon
 Ready to do a multistarrer with him: Naga Chaitanya
 Naga Chaitanya denies playing cameo in Akhil's film

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotionsCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotions
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.