1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాల దర్శకత్వంలో తమన్నా?

IndiaGlitz [Tuesday, December 17, 2013]
Comments

తక్కువ చిత్రాలే చేసినా. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాల. ఈయన తమిళంలో రూపొందించిన  చిత్రాలు. 'శివపుత్రుడు, నేను దేవుడ్ని, వాడు వీడు, పరదేశి' పేర్లతో అనువాద రూపంలో ఇక్కడా విడుదలైన సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రాలలో హీరో పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో హీరోయిన్ల పాత్రలు కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటాయి. బాల చిత్రాలలో  హీరోయిన్లు దాదాపుగా డీ గ్లామర్ లుక్ తోనే కనిపిస్తుంటారు కూడా.

నిన్నటికి నిన్న. వేదిక తన స్కిన్ టోన్ కి భిన్నంగా 'పరదేశి'లో నల్లపిల్లగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంటే. ఇప్పుడు ఈ జాబితాలోకి మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కూడా చేరనుందని  కోలీవుడ్ వర్గాల సమాచారం. విశాల్ హీరోగా బాల దర్శకత్వంలో 'వాడు వీడు' తరువాత ఓ సినిమా రూపొందనుందని.  అందులో హీరోయిన్ గా తమన్నా దాదాపుగా ఓకే అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందట. మరి డీ గ్లామర్ రోల్ లో తమన్నా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
అనామిక వచ్చే ఏడాదిలోనేOther News


హార్ట్ ఎటాక్తో పాటు

ఏమో గుర్రం ఏగరావచ్చు సెన్సార్

Srikanth Attends His Friends Sons MarriageTamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Theaters in TN to be upgraded for Baahubali
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 When Tamannaah looked very small in front of Prabhas
 Tamannaah, Tusshar launch yoga book for women
 Phantom camera being used for 'Bengal Tiger'
 'Baabubali' Trailer Review
 Sampath Nandi guarantees it
 Tamannaah as Avanthika in 'Baahubali'
 'Baahubali' imaginary story!
 Tamannaah turns spotlight on Tollywood?

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unitCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.