1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విశాల్ తో శృతి

IndiaGlitz [Friday, December 27, 2013]
Comments

బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ మళ్లీ కోలీవుడ్ లో నటించేందుకు సిద్ధమవుతుంది. ధనుష్ తో '3' సినిమా చేసిన తర్వాత తమిళంలో నటించనే లేదు. అయితే ఇన్నాళ్లకి తిరిగి కోలీవుడ్ లో కనిపించనుంది. విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో కథానుగుణంగా హరి హీరోయిన్ పాత్రకు శృతి అయితే సరిపోతుందని భావించి ఆమెను ఇందులో నటించడానికి ఒప్పించాడట. శృతి కూడా తన పాత్ర నచ్చడంతో చేయడానికి అంగీకరించిందట. ఎలాగైతేనేం మళ్లీ తమిళ తంబిలు మళ్లీ శృతి హాసన్ ను తెరపై చూడబోతున్నారన్నమాట.




VenkyMaruthis Radha To Take Off In January





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Venky-Maruthi's 'Radha' To Take Off In January
 'రిపోర్టర్' ట్రైలర్ లాంఛ్...
 Raja's 'Tummeda' Releasing On 27th December
 Mahesh '1 - Nenokkadine' Releasing On 10th January
 Yevadu releasing For The Pongal
 Positive Talk for "D For Dopidi" from USA Premiers
 Ori Devudoy Last Phase Of Filming In Hyderabad
 Rajasri felicitated By Anantha Kala Vahini
 Minugurulu To Be Released Soon Theatrically
 Sunder Productions Panjaram Finishes First Schedule
 47 Ronin Releasing On 25th december
 Secrets A Film On True Incidents
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.