1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మంచు వారి ఆడియో గుంటూరులో

IndiaGlitz [Sunday, January 05, 2014]
Comments

మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతుంది. మోహన్ బాబుతోపాటు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత లు ఇందులో హీరోయిన్స్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంగీతాన్ని యం.యం.కీరవాణి అందిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు.

ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. అయితే ఆడియో విడుదల ఈసారి హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అధికారకంగా సమాచారం వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.



Other News


Red Carpet Preview of Feature Film Ballad Of Rustom

Autonagar Surya Audio On The 16th January Movie On 31st

Cine Music Union To Take Action Against Devi Sri Prasad

Prema Katha Chitram In Top 5 Hits Of 2013

Red Carpet Preview of Feature Film Ballad Of Rustom





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Red Carpet Preview of Feature Film Ballad Of Rustom
 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
 రేయ్ ఆడియో వాయిదా?
 Nara Rohits Pratinidhi To Be Released In January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 యంగ్ స్టార్గా ఎన్టీఆర్
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.