Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నయనకి వార్నింగ్...

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

ప్రభుదేవాతో విడిపోయాక నయనతార తన సినిమాల్లో బిజీగా ఉంది. అయితే తమిళ నటుడు ఆర్యతో చాలా సన్నిహితంగా ఉంటుందని కోడంబాక్కం వర్గాల్లో వినికిడి. ఆర్యతో కలిసి ఈ భామ చేసిన రెండు సినిమాలు కూడా తమిళనాడులో పెద్ద హిట్ అయ్యాయి. రాజా రాణి, ఆట ఆరంభం సినిమాలవి. ఆట ఆరంభంలో అజిత్ సరసన నయనతార చేసినా, అందులో ఆర్య కూడ మరో హీరో. వీరి సంబంధం గురించి గత కొన్నాళ్లుగా మీడియా కూడా చిలవలు పలవలుగా రాస్తోంది.

ఇదంతా గమనించిన ఆర్య తల్లి నయనతారను ఈ మధ్య ఇంటికి పిలిపించిందట. తన కుమారుడితో నటించడం వరకు తనకు అభ్యంతరం లేదని, ఫ్రెండ్ షిప్ అనే పదాన్ని దాటి మరేదైనా సంబంధానికి ప్రయత్నిస్తే మాత్రం బావుండదని హెచ్చరించిందట. ఈ విషయం తెలిసి ఆర్య నయనతారకు పదేపదే సారీ కూడా చెప్పాడట. ఏదేమైనా ప్రస్తుతం నయనతార తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి షూటింగ్ లో ఉంది.




త్రిషపై అరెస్ట్ వారెంట్



Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్
 'రాధా' షూటింగ్ ప్రారంభం..

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.