Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

షూటింగ్ పూర్తైన ఈ వర్షం సాక్షిగా

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా నటిస్తున్న సినిమా 'ఈ వర్షం సాక్షిగా..'. రాహుల్ మూవీమేకర్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాని బి.ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ చవాకులు నిర్మిస్తున్నారు. రమణ మొగిలి దర్శకుడు.  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఒక అబ్బాయి తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. నేటి యువత ప్రేమ, వారి మనోభావాలను ఈ సినిమా తెలియజేస్తుంది. ప్రేమికులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కూడా ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం.  షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఫిభ్రవరి రెండో వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. చలపతిరావు, శివారెడ్డి, జీవా, హేమ, ఢిల్లీ రాజేశ్వరి ధనరాజ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా పాటలుః రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, శ్రీమణి సంగీతం: అనిల్ గోపిరెడ్డి, నిర్మాతలుః బి.ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ చవాకులు, దర్శకత్వం: రమణ మొగిలి.




ఈనెల 17న 'రేయ్' ఆడియో...



Related News

 Varun Tej - Boyapati - C.Kalyan combo soon ?
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 After Ram Charan and Ram, now it is Varun Sandesh
 Varun Sandesh's 'Nuvvalaa..Nenilaa' audio on 16th
 Varun Sandesh's 'Paddanandi Premalo Mari' shooting starts
 పాటల సన్నాహాల్లో 'నువ్విలా...
 'Nuvvalaa Nenilaa' Gearing Up For Audio Launch
 వరుణ్ కొత్త జాగ్రత్తలు
 'Ee Varsham Saakshigaa' In Final Stages Of Post Production

Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 LOOK: Aamir Khan's Eight-Pack Body for 'PK'
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 LOOK: Aamir Khan's Eight-Pack Body for 'PK'
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.