Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్, సుకుమార్ సినిమా ఉందా..?

IndiaGlitz [Thursday, January 16, 2014]
Comments

సూపర్ స్టార్ మహేష్ తో '1-నేనొక్కడినే' సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్, బి.వి.యస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై రూపు దాలుస్తుందా అనే విషయంపై  సందేహలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తతో ఉంటున్నాడట. ఏది ఒక పట్టాన ఒప్పుకోవడం లేదట. ముఖ్యంగా దర్శకులు బ్యాగ్రౌండ్ అంటే ఏ సినిమలు చేశారు, వాటి ఫలితాలేంటి అనే విషయాలను పరిశీలిస్తున్నాడట. మహేష్తో 'నేనొక్కడినే' అంటూ ఒక సైకాలాజికల్ థ్రిల్లర్ ని సుకుమార్ రూపొందించినా ఒక వర్గం ప్రేక్షకలకు అది అంతగా నచ్చలేదు. దాంతో సినిమా సో సో అన్నట్టే అయిపోయింది. ఇలాంటి సమయంలో సుకుమార్తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడంటారా..?




నాగ్ తో మల్టీస్టారర్ లో మహేష్



NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR out, NKR in
 NTR - Sukumar movie launched
 NTR-Sukumar film launch date
 NTR's clash with Allu Arjun
 NTR's new film to start this month
 Actress praises NTR
 Nandamuri Janakiram's ashes immersed in Krishna river
 'Temper' shooting to resume from tomorrow
 NTR's accident also happened there
 NTR's 'Temper' New Poster

Other News

 Raashi not playing second lead opposite Ravi Teja
 Directors association honours C.Kalyan
 Photo feature : Allu Arjun's son Ayaan turns Santa
 Balakrishna's 'Legend' Completes 275 days
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 Sundeep Kishan's 'Beeruva' audio launched
 'Thappatadugu' audio launched
 Sreekanth Addala happy with the response for 'Mukunda'
 Chiranjeevi fulfills the dream of terminally ill child
 'Mukunda' first day shares



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Raashi not playing second lead opposite Ravi Teja
 Directors association honours C.Kalyan
 Photo feature : Allu Arjun's son Ayaan turns Santa
 Balakrishna's 'Legend' Completes 275 days
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 Sundeep Kishan's 'Beeruva' audio launched
 'Thappatadugu' audio launched
 Sreekanth Addala happy with the response for 'Mukunda'
 Chiranjeevi fulfills the dream of terminally ill child
 'Mukunda' first day shares
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.