1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గబ్బర్ రేపటి నుంచి

IndiaGlitz [Thursday, February 20, 2014]
Comments

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా గబ్బర్ సింగ్ 2.బెంగాల్ టైగర్ అనే పేరు కూడా పరిశీలన ఉంది.సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో శుక్రవారం (ఫిబ్రవరి 21)న జరగనుంది.ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను శుక్రవారం చేయనున్నారు.

రెగ్యులర్ షూటింగ్ కు మాత్రం ఇంకాస్త సమయం తీసుకోనున్నారు.ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇది ఏ సినిమాకూ రీమేక్ గానీ, స్ఫూర్తిగానీ కాదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కొన్ని ట్యూన్లు కూడా సిద్ధమవుతున్నాయని వినికిడి.




RGV & Mohan Babus Rowdy First Look On Friday





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 RGV & Mohan Babu's 'Rowdy' First Look On Friday
 'లక్ష్యం' జంట మరోసారి..?
 Navdeep, Shashank Starrer 'Antha Scene Ledu' In Post production
 'Premalo ABC' Audio Release Soon
 Rey In Rerecording Phase
 Jendapai Kapiraju Releasing On The 7th March
 Basanti Releasing For Maha Siva Rathri
 Yuddham releasing On 7th March
 Srikanths New Film Schedule From The 1st March
 Casting Call from Suresh Productions
 Hansika Busy Busy
 16కిలోలు తగ్గిన హన్సిక
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.