1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి15న ప్రతిఘటన ఆడియో

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

ఛార్మి ప్రధాన పాత్రలో చరితచిత్ర బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'ప్రతిఘటన'. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాల సమాధానంగా ఈ సినిమా రూపొందుతుంది.

ఇందులో రేష్మ కీలకపాత్ర పోషిస్తుంది. తనికెళ్లభరణి, అతుల్ కులకర్ణి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

 Watch Prathighatana Trailres




Pratighatana Audio On The 15th March Movie On 5th April



Other News


Rudrama Devi New Schedule Takes Off

Pawan Kalyans Political Pressmeet On 14th March

Easy Money Finishes Shooting Talkie Part





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.