1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమన్నా ఐటమ్ సాంగ్

IndiaGlitz [Monday, March 31, 2014]
Comments

ఐటమ్ సాంగా?  నేనా? అని మొన్నమొన్నటి వరకు అన్న తమన్నా ఇప్పుడు మాట మార్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ కు పచ్చజండా ఊపేసింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత నాయిక. ఇటీవలే దుబాయ్ లో ఓ షెడ్యూల్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో తెరకెక్కనున్న ఆ ఐటమ్ సాంగ్ ను భాస్కరభట్ల రాస్తున్నారట.

తమన్నా మీద ఏప్రిల్ ఆఖరునగానీ, మేలో గానీ చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు పరిశ్రమలోని ప్రముఖ కమెడియన్లందరూ ఈ చిత్రంలో ఉన్నారు. నటన, నృత్యం, ఫైట్లకు సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి శిక్షణ తీసుకున్న విషయం విదితమే.

ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది. ఏదేమైనా తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తున్న తొలి సినిమా ఇదే. గతంలో హన్సిక బిల్లాలో, ప్రియమణి చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఐటమ్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
Ulavacharu Biryani audio launch tomorrowOther News


Happy Birthday to Nithiin

Sri Vasavi Kanyaka Parameswari Charitra release in April

Legend gets all time record openings in GunturTamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Theaters in TN to be upgraded for Baahubali
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 When Tamannaah looked very small in front of Prabhas
 Tamannaah, Tusshar launch yoga book for women
 Phantom camera being used for 'Bengal Tiger'
 'Baabubali' Trailer Review
 Sampath Nandi guarantees it
 Tamannaah as Avanthika in 'Baahubali'
 'Baahubali' imaginary story!
 Tamannaah turns spotlight on Tollywood?

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D ScreensCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D Screens
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.