1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నా బంగారుతల్లికి జాతీయఅవార్డ్స

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View Bangaru Thalli Movie Gallery
View Bangaru Thalli Movie Gallery

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా బంగారుతల్లి' మరో మారు అవార్డుల వేటలో సత్తా చాటుకుంది. 2013 సంవత్సరానికిగానూ జరిగిన జాతీయఅవార్డుల రేసులో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమనేపథ్యసంగీతానికే కాకుండా సినిమాలో ప్రధానపాత్ర పోషించిన అంజలిపాటిల్ స్పెషల్ జ్యూరీ అవార్డుని చేజిక్కించుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ 'జాతీయస్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో అనేక ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినప్పటికి ఇక్కడ సరైన గుర్తింపులేదనే వెలితి ఉండేది. ఈ జాతీయ అవార్డులతో ఆ వెలితి కూడా తీరిపోయింది. ఈ ఆనందాన్ని పంచుకుందామంటే ప్రస్తుతం బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కారణంగా వీలుపడలేదు. మీడియాతో ఈ రకంగా నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.
Pawan Kalyan launches Anjalis Geethanjali logoOther News


"Naa Bangaru Talli" wins three national awards

50 కోట్ల క్లబ్ లో లెజెండ్

Happy Birthday to MSNarayana

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.