1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రారంభమైన లింగా

IndiaGlitz [Friday, May 02, 2014]
Comments
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'లింగా'. ఈ సినిమాలో కూడా రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 'లింగా' సినిమా మైసూర్ లోని ఛాముండేశ్వరి ఆలయంలో ఈరోజు ఉదయం పూజాకార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

రజనీకాంత్ మనవడు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన టాలీవుడ్ బ్యూటీ అనుష్క, బాలీవుడ్ క్వీన్ సోనాక్షిసిన్హా నటిస్తున్నారు. ప్రముఖ కన్నడ నిర్మాత, తెలుగులో పవర్ సినిమాని నిర్మిస్తున్న రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.



Other News


ప్రతినిధి సక్సెస్ మీట్

స్వామిరారా సీక్వెల్

Write your own review on "Kotha Janta"

Write your own review on "Anaamika"

ప్రతినిధి సక్సెస్ మీట్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ప్రతినిధి సక్సెస్ మీట్
 స్వామిరారా సీక్వెల్
 Write your own review on "Kotha Janta"
 Write your own review on "Anaamika"
 Krishnas "Alluri Seetharama Raju" 40 years press meet
 The current scenario is pathetic : Sekhar Kammula
 I prefer stories like it in the future : Allu Sirish
 Kotha Janta Grand Release in USA
 Mahesh Babus vote missing ?
 I only tried to check my name : Chiranjeevi
 Tollywood big guns cast their votes
 Modi is the only hope now : Smitha
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.