1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కథక్ నేర్చుకుంటున్న హీరోయిన్

IndiaGlitz [Monday, May 26, 2014]
Comments
View Lavanya Tripathi Gallery
View Lavanya Tripathi Gallery
'దూసుకెళ్తా' తర్వాత మనంలో చిన్న పాత్రలో మెరిసిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడేం చేస్తుంది.దీని గురించి లావణ్య మాట్లాడుతూ ''నేను ఈ తీరిక సమయాన్ని నా కోసం వినియోగించుకుంటున్నాను. ప్రస్తుతం నేను కథక్ నేర్చుకుంటున్నాను. కొద్ది సంవత్సరాలుగా డాన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా బాడీ లాంగ్వేజ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనే మూడు నెలలుగా కథక్ నేర్చుకుంటున్నాను. తమిళంలో సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను అంటుంది''  చిన్నది



కత్తి సరసన మాజీ మిస్ ఇండియా





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'కత్తి' సరసన మాజీ మిస్ ఇండియా
 New innings for Naga Chaitanya in Tollywood !
 Ranveer & Deepika are free from legal web
 Ranbir, Akshay, Arjun turn X-Men
 Akshay Kumar & Sonakshi to promote Holiday in Hyderabad
 Highest ever opening for Nagarjuna in Tamil Nadu
 Shruti Haasan surprises Vishal
 Parugu remake gets mixed response in Bollywood
 Happy Birthday Deva Katta
 Maruthi to work again in Geetha Arts banner
 Venkateshs Drishyam remake shoot nears completion
 Pawan Kalyan Venkatesh movie launch details
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.