1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మరోసారి సహజనటితో

IndiaGlitz [Wednesday, May 28, 2014]
Comments
View Govindhudu Andari Vadele Gallery
View Govindhudu Andari Vadele Gallery

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బండ్లగణేష్ నిర్మాతగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొంత బ్రేక్ తర్వాత జూన్ 5 నుండి తాజా షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ పార్ట్ ను చిత్రీకరించనున్నట్టు ప్రకాష్ రాజ్ , జయసుధ కూడా ఇందులో నటించనున్నట్టు  నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశారు. 
Govindudu Andari Vadele next schedule from June 5th

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Govindudu Andari Vadele' next schedule from June 5th
 'బ్రోకర్-2' ప్లాటినమ్ వేడుక
 Sridevi starrer 'English Vinglish' goes Japan
 Exclusive: "Main Hoon Rajinikanth" first look
 Kamal Haasan gets emotional watching Manam
 Maha Ghanudu A movie based on NTRs life
 Happy Birthday Koti
 కార్తికేయ ఆడియో విడుదల
 కిక్2 కాదట
 Nikhil Swathis Karthikeya audio launched
 Ravi Teja Surender Reddy movie is not Kick 2
 Trisha confirms acting in Balakrishnas film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.