1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగడు కి ఫ్యాన్సీ ఆఫర్

IndiaGlitz [Friday, June 06, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంభినేషన్లో వస్తోన్న సినిమా 'ఆగడు'. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయిక, థమన్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా శాటిలైట్ హక్కలు అప్పుడే ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైపోయిందట. జెమిని టీవీ చానెల్ సక్సెస్ ఫుల్ కాంభినేషన్ లో వస్తున్న ఈ సినిమాని దాదాపు 9.5 కోట్లు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకుందిట.

Watch Aagadu Firstlook Trailer
Write your own review on Ulavacharu Biryani

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.