1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఆ రోజు కన్ ఫర్మేనట

IndiaGlitz [Tuesday, June 17, 2014]
Comments
View Autonagar Surya Movie Gallery
View Autonagar Surya Movie Gallery

నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్  సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'.  దేవాకట్టా దర్శకుడు. అనేక అటుపోట్ల తర్వాత ఈ నెల 27న ఈ సినిమా విడుదలవుతుంది.

అయితే ఈ డేట్ పై కూడా చాలా మంది అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నెల27న సినిమా విడుదల ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఓవర్ సీస్ డిస్ర్టిబ్యూషన్ ను సిని గెలాక్సి వారు చేస్తున్నారు. 'మనం' సినిమాని ఓవర్ సీస్ లో వీరే డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి విడుదల తేదిలో ఏ మార్పు లేదనే వార్తలు వినపడుతున్నాయి. సో ఆల్ ది బెస్ట్ టు చైతు..

Watch Autonagar Surya Trailers
Will Tejaswi make an impression as a lead actress ?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Will Tejaswi make an impression as a lead actress ?
 Balakrishna - Trisha movie from month end in Araku
 Demands of Telangana producers guild
 RGV to screen scenes shot with flowcam from 'Ice Cream'
 Baahubali movie release date
 A sequel to April 1 Vidudala on the cards
 AadiSampath Nandis Gaalipatam logo and first look launch
 గాలిపటం లోగో లాంఛ్
 Drishyam to cut a New Genre Wave in Telugu Cinema
 Its Baby Girl for Lakshmi Manchu !
 Rana Daggubati shoots in Vikarabad
 బీరువాలో హీరోయిన్?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.