Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఇక్కడ మహేష్.... అక్కడ విక్రమ్

IndiaGlitz [Tuesday, September 10, 2013]
Comments

తెలుగులో అప్పుడెప్పుడో పదిహేనెళ్ల క్రితం 'ఎ' పేరుతో ఓ సినిమా వచ్చింది. ఉపేంద్ర నటించిన ఆ సినిమా టైటిల్ జనాల్లో బాగా చొచ్చుకెళ్లింది. ఆ తరువాత సింగిల్ లెటర్ ఉన్న టైటిల్స్ చాలా వచ్చాయి. 'సై', 'జై', 'శ్రీ','ఢీ', 'నో'.. వీటితో పాటు '3', '6'.. ఇలా కూడా కొన్ని వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా అప్పడప్పుడే ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలు చేసిన సినిమాలు. స్టార్ హీరోలు మాత్రం ఆ తరహా టైటిల్స్ తో సందడి చేసింది చాలా అరుదు.

ఇప్పుడు ఆ ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు ఇద్దరు అగ్ర కథానాయకులు. తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు తన తాజా సినిమా 1 కోసం 'ఏకం' అనే పద్ధతిలో వెళుతుంటే.. తమిళంలో   శంకర్ రూపొందిస్తున్న 'ఐ' (తెలుగులో ఈ సినిమా మనోహరుడుగా విడుదల కానుండడం గమనార్హం)తో విక్రమ్ ఏకాక్షరం ట్రెండ్ లో వెళుతున్నారు. మహేష్ చేసేది అంకెతో కూడిన టైటిల్ గల సినిమా అయితే.. విక్రమ్ చేసేది ఆంగ్లాక్షరంతో కూడిన ఏకాక్షర టైటిల్..

విశేషమేమిటంటే ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలు కావడం. ఒకే సీజన్ లో వస్తున్న ఈ ఒకే అక్షరాల సినిమాలు ఆయా భాషల్లో ఘన విజయం సాధిస్తే మన స్టార్ హీరోల్లో ఇంకెంత మంది ఈ సింగిల్ లెటర్ టైటిల్స్ ని ఫాలో అవుతారో!




AMAT(Antaku Mundu Aa Taravaata) Dazzles the USA with Collections



Other NEws

AMAT(Antaku Mundu Aa Taravaata) Dazzles the USA with Collections

Read More »

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 List of Telugu entries for National awards
 Arjun Kapoor about Mahesh Babu and Chiranjeevi
 'Aagadu' flashback scenes being shot
 Mahesh Babu - Koratala Siva film cancelled ?
 సూపర్ స్టార్ తో శృతి
 Maniratnam's spy thriller with Mahesh and Nagarjuna
 తండ్రి బాటలో కూల్ మహేష్
 మే 31న 'ఆగడు' ఫస్ట్ లుక్
 'Aagadu' New Schedule In Hyderabad From 10th March
 హైదరాబాద్ లో ఆగడు

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.