1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

అవార్డుల నటిగానూ.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగానూ సుపరిచితురాలైన నటి ఎవరంటే ఠక్కుమని గుర్తొచ్చే పేరు ప్రియమణిదే. ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా కథానాయకులతో యుగళగీతాలు పాడుకోవడానికి అవకాశం ఇవ్వనంతగా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలతో సందడి చేస్తోంది. గతేడాది 'చారులత' అనే సినిమా కోసం అవిభక్త కవలలుగా నటించి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటే.. ఈ ఏడాదిలో 'చండీ'గా అలరించేందుకు సిద్ధమవుతోంది.

మరో వైపు 'అంగుళీక' అనే ఓ తెలుగు సినిమాతో పాటు ది ట్రూ స్టోరీ అనే మలయాళ సినిమాలోనూ అభినయానికి, పురస్కారాలకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియమణి.

ఇదిలాఉంటే.. 'ది ట్రూ స్టోరీ'లో ప్రియమణి.. శివ పంచమి అనే పేరుగల ఫ్యాషన్ డిజైనర్ గా కనిపిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సైకో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి అనిల్ దాస్ దర్శకుడు. ఈ సినిమాతో ప్రియమణిలోని ఓ కొత్త కోణాన్ని చూస్తారంటూ సదరు దర్శకుడు హామీ ఇస్తున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో వస్తుందేమో చూడాలి.Other News


Manasunu Maya Seyake In Sound Mixing

Nenu Naa Friends With Debutant Director

Prema Katha Chitram Completes 100 Days

PawanTrivikram To Produce Movies?

Manasunu Maya Seyake In Sound Mixing

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Manasunu Maya Seyake In Sound Mixing
 Nenu Naa Friends With Debutant Director
 Prema Katha Chitram Completes 100 Days
 PawanTrivikram To Produce Movies?
 Waiting For That Elusive Success: Sairam Shankar
 Breakup To Hit Screens On The 20th September
 Bikini Rumors Hurt Me: Samantha
 Valayam The Circle Of Mystery around a Murder
 Potugadu US Schedules
 Warrant Issued Against Anjali
 Good Cinema Group Brings Pizza 2 In Telugu
 Manoj To Thrill Audience As S/O Pedarayudu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.