1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సెప్టెంబర్ 20న మహేష్

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

సందీప్ కిషన్, డింపుల్ చోపడే జంటగా నటించిన చిత్రం' మహేష్. గుడ్ సినిమా గ్రూప్, ఎస్ కేఎన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆగస్ట్ నెలలో విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన లభించింది.
 
తమిళంలో 'యారుడా మహేష్'గా విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం తెలుగులో 'మహేష్'గా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతుంది. ముందుగా ఈ సినిమాని ఈ నెల 19న విడుదల చేయాలనుకున్నప్పటికీ గణేష్ నిమజ్జనం కారణంగా ఒకరోజు ఆలస్యంగా అంటే 20న విడుదల చేయనున్నారు.


Other News


SIIMA Day 1 Winners List

Ramoji Rao All Praise For Bahubali Director Rajamouli

Manasunu Maya Seyake In Sound Mixing

Nenu Naa Friends With Debutant Director

SIIMA Day 1 Winners List





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 SIIMA Day 1 Winners List
 Ramoji Rao All Praise For Bahubali Director Rajamouli
 Manasunu Maya Seyake In Sound Mixing
 Nenu Naa Friends With Debutant Director
 Prema Katha Chitram Completes 100 Days
 PawanTrivikram To Produce Movies?
 Waiting For That Elusive Success: Sairam Shankar
 Breakup To Hit Screens On The 20th September
 Bikini Rumors Hurt Me: Samantha
 Valayam The Circle Of Mystery around a Murder
 Potugadu US Schedules
 Warrant Issued Against Anjali
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.