Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మోహన్ లాల్ కంటే నజ్రీయా ఎక్కువ..

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

ఎప్పుడొచ్చామన్నది కాదు.. లైక్స్ పడ్డాయ్యా లేదా అన్నట్టుగా సాగుతోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నయా తార నజ్రీయాల (కేరళ కుట్టి) మధ్య ఫేస్ బుక్ వార్....మలయాళ చిత్ర సీమలో ఫేస్ బుక్ పరంగా తొలి మిలినయం లైక్స్ ని సొంతం చేసుకున్న కథానాయకుడిగా మోహన్ లాల్ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటే.. ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసిన సహజ అందం నజ్రీయా నజీమ్ ఎప్పుడొచ్చామన్నది కాదు అన్న శైలిలో ఫేస్ బుక్ లో కుర్రకారుని మాయ చేసేసి మరీ ఫాలోయింగ్ ని పెంచేసుకుంది.

మోహన్ లాల్ కి ఈ వార్త రాసే నాటికి1, 089, 373 లైక్స్ ఉంటే.. నజ్రీయాకి ఈ వార్త రాసే నాటికి 1,106, 901 లైక్స్ ఉన్నాయి. ఇక మమ్ముట్టి అయితే మిలినయం లైక్స్ కి చేరువలో అంటే 884, 095 లైక్స్ తో మూడో స్థానంలో ఉన్నారట... అక్కడ..

మోహన్ లాల్ 'గాంఢీవం' వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడే.. అలాగే నజ్రీయా అతి త్వరలో ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద నందమూరి వారితో అనుబంధం ఉన్న మోహన్ లాల్, నజ్రీయాల మధ్య ఫేస్ బుక్ పోటీ రసవత్తరంగా సాగుతోందన్నమాట.




సమంతకి ఇదే తొలిసారి..!



Other NEws

సమంతకి ఇదే తొలిసారి!

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.