Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఆ ఇద్దరితో.. పూర్ణ

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

అందంగా ఉండడమే కాదు అభినయాన్నీ తనలో నిక్షిప్తం చేసుకున్న సొగసుకత్తె పూర్ణ. ఈ కేరళ సోయగంకి తగ్గ గుర్తింపు ఇప్పటివరకు దక్కలేదనే చెప్పాలి. అయితే పూర్ణ మాత్రం జెనీలియా తరహాలో ఏదో ఓ రోజు తన రోజవుతుందని ఆశిస్తోంది. ఇదిలా ఉంటే.. ధూమ్ ధామ్ అంటూ హడావిడి చేయకపోయినా చేతిలో నాలుగు సినిమాలతో కూసింత బిజీగా ఉంది పూర్ణ. అతి త్వరలో ఈ అమ్మడు చేసిన తెలుగులో 'నాకు నచ్చని పదం ప్రేమ','నువ్వలా.. నేనిలా'.. విడుదల కానున్నాయి. ఈ మధ్యే సుధీర్ బాబు 'మాయదారి మల్లిగాడు'లోనూ బుక్ అయ్యింది.

అవన్నీ ఒకెత్తు అయితే.. తాజాగా  ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది సదరు మలబారు మగువ. అదేమిటంటే.. తనకు 'సీమ టపాకాయ్' రూపంలో తొలి విజయాన్నిచ్చిన అల్లరి నరేష్ తోనూ.. అవును రూపంలో తనలోని నటిని ఓ రేంజ్ లో ఆవిష్కరించిన దర్శకుడుఅల్లరి రవిబాబుతోనూ ఒకే సినిమా కోసం నటిస్తోంది. అల్లరి హీరో, దర్శకులతో విడివిడిగా హిట్ లు కొట్టిన ఈ లలన ఒకే సినిమా కోసం కూడా సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి. అన్నట్టు పేరు నిర్ణయించని అల్లరి బాబు లకు సంబంధించిన ఆ సినిమాలో భూమిక కూడా ఓ హీరోయిన్ గా నటిస్తోంది.




నిఖిల్, స్వాతిలు మరోసారి కూడా..






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Naga Chaitanya's 'Dohchay' first song
 'Dohchay' first song launched
 Radhika Apte's sensational comments on Tollywood
 "After Mahesh, I like Prabhas"
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online
 'Uttama Villain' Telugu version audio launch details
 Don't worry Radhika, no one cares about you
 Tamannaah replaces Shruti Haasan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.