1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అసలు శ్రీహరికి ఏమైంది?

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

శ్రీహరిని గత రెండేళ్లుగా గమనించిన వారికి ఆయనలో వచ్చిన మార్పులు కూడా స్పష్టంగానే తెలిసొచ్చాయి. శ్రీహరి ముఖం కాంతి విహీనంగా మారడాన్ని పలువురు గుర్తించారు. దాని గురించి రకరకాల అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి. వాటిని గురించి ఓ సారి పరిశీలిస్తే...

1. శ్రీహరి అతిగా మసాజ్ లు చేయించుకుని బాగా తగ్గారట. ఇప్పుడు అదే పనిగా బరువు పెరగాలన్నా పెరగలేకపోతున్నారట.

2. ఓవర్ డైటింగ్ వల్ల శ్రీహరి సన్నగా మారారు. పాత్రల డిమాండ్ ను బట్టి నాజూగ్గా ఉండాలని కావాలని తగ్గారు.

3. హీరో శ్రీహరికి షుగర్ వచ్చింది. దాని వల్ల తగ్గారు. ముఖం కూడా అందుకే పీక్కుపోతోంది.

4. శ్రీహరికి జాండిస్ వచ్చిందట. ప్రస్తుతం పత్యం ఉంటున్నారట. అందుకే బాగా పీల్చకపోయారు. మనిషి బాగా డల్లయ్యారు. జాండిస్ కు తోడు షుగర్ కూడా ఉండటంతో త్వరగా తగ్గడం లేదట.

5. శ్రీహరికి కేన్సర్ ఉందట. లివర్ ఎఫెక్ట్ అయిందట.

ఇలా ఎవరికి తోచిన మాటలను వాళ్లు చెప్పుకున్నారు.

కానీ శ్రీహరి చివరి నిమిషంలో కూడా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డారనేది నిజం. వైద్యం ఫలించక మరణించారు.




Sri Haris Last Rituals Tomorrow



Other News


Tollywood With The Sher Khan

Chiranjeevis Condolences For Sri Haris Demise

Sriharis Memorable Roles





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.