1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫ్యాన్సీ రేటు పలుకుతున్న మహేష్

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'నేనొక్కడినే'. మహేష్, కృతిసనన్ జంటగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటకలో ఈ చిత్రం హక్కులు ఫ్యాన్సీ రేటుకి అమ్మడయ్యాయట.

కర్ణాటకకి చెందిన ఫిఎన్ఆర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని డిస్ర్టిబ్యూట్ చేయనుందట. ఈ రేటు 4.5 కోట్లు చెల్లించి ఈ హక్కులు పొందిందని సమాచారం. ఇంత వరకు కర్ణాటకలో ఏ తెలుగు చిత్రం ఇంత ఫ్యాన్సీ రేటు పలకలేదట. విడుదలకు ముందే కొత్త రికార్డ్ ని సృష్టించిన మహేష్  చిత్రం విడుదల తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..



Other News


Vishals Palnadu Audio Launched

Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar

Nisha Agarwal To Get Married On 28th December

Prema Geema Janta Nai Getting Ready For Release

Vishals Palnadu Audio Launched





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Vishals Palnadu Audio Launched
 Yash Chopra Award Conferred Upon Lata Mangeshkar
 Nisha Agarwal To Get Married On 28th December
 Prema Geema Janta Nai Getting Ready For Release
 TSR Kala Parishats Financial Support To RV Ramana Murthys Wife
 UTV Disneys Come Back Production In Telugu With Mahesh Babu
 Suresh Kondetis Preminchali Ready For Release
 BHAI Premiere In The US On 24th October
 Richa Gangopadhyaya Takes A Break From Acting
 Dil Raju To Release D For Dopidi Across The Globe
 Will Nayantara Play Aunty To Charan
 Akkineni Nageshwara Rao Diagnosed With Cancer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.