Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఫుల్ ఖుషీ మీదున్న త్రిష

IndiaGlitz [Friday, October 25, 2013]
Comments

ఇటీవల కాలంలో ఆశించిన విజయాల్లేక అల్లాడిపోతోంది నిషా కళ్ల ముద్దుగుమ్మ త్రిష.. ఆ మధ్య తెలుగులో చేసిన 'బాడీగార్డ్, దమ్ము'.. ఈ మధ్య తమిళంలో చేసిన 'సమర్' (వెంటాడు వేటాడు) బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టడంతో తన జోరుకి కాస్తంత బ్రేక్ వేయాల్సివచ్చింది ఈ చెన్నై చంద్రానికి.  ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన 'ఎండ్రెండ్రుం పున్నగై' (జీవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గాయని, నటి ఆండ్రియా మరో హీరోయిన్ గా నటిస్తోంది) ఆడియో   విడుదలైంది.

హారిస్ జైరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలకు అనూహ్యమైన పాజిటివ్ టాక్ రావడంతో త్రిష ఎంచక్కా గాల్లో ఎగిరిపోతున్న భావనతో ఉందిప్పుడు. సినిమాలోని పాటలకు వచ్చిన సానుకూల స్పందనే.. రేపు సినిమాక్కూడా వస్తుందని.. దాంతో మళ్లీ ఫామ్ లోకి ఇట్టే వచ్చేస్తానని సన్నిహితుల వద్ద సంబరంగా చెప్పుకుంటోందట త్రిష.పుల్ ఖుషీ మీదున్న ఈ తమిళ పొన్ను ఆనందం కొనసాగాలని మనమూ ఆశిద్దాం.




నందిత సినిమా అప్పుడే వస్తుందట



Trisha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna - Trisha movie from month end in Araku
 కన్ ఫర్మ్ చేసిన త్రిష
 Trisha confirms acting in Balakrishna's film
 Happy Birthday Trisha
 త్రిషపై అరెస్ట్ వారెంట్...
 శ్రీనివాస్ రెడ్డితో త్రిష ...?
 త్రిషకి పాజిటివ్ రెస్పాన్స్
 త్రిష విషయంలో ఏది నిజం?
 త్రిషకి తోడుగా తమన్
 Trisha forays into Kannada movies with remake of Dookudu

Other News

 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release
 Another Telugu film makes it big there
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release
 Another Telugu film makes it big there
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.