ఆర్ ఆర్ ఆర్.. ఓవ‌ర్సీస్ ఎంతో తెలుసా

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

సినిమా మొద‌ల‌వుతుందంటే హీరో ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అని అడిగే రోజులు క్ర‌మేణా తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఏ ఏరియాకు ఎంత బిజినెస్ జ‌రిగింద‌నే అంశాల‌మీదే ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంటోంది. సినిమా షూటింగ్ పూర్తిగా మొద‌లుకాక‌ముందే, కొన్ని స‌న్నివేశాల‌నో, ఒక పాట‌నో చూడ‌నైనా చూడ‌క‌ముందే వ్యాపారం జ‌రుగుతోంది.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఇంకా షూటింగ్ ఓ కొలిక్కి రాలేదు. ఆ మాట‌కొస్తే ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే నాయిక విష‌యం కూడా ఇంకా తేల‌లేదు. ఇలాంటి స‌మ‌యంలోనే ఆర్ ఆర్ ఆర్ విదేశీ హ‌క్కులు అన్ని భాష‌ల‌కూ సంబంధించి రూ.65కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని టాక్‌.

దుబాయ్‌కి చెందిన వ్యాపార‌వేత్త ఈ రైట్స్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. అత‌నే గ‌తంలో నిర్మాత డీవీవీ దాన‌య్య‌ను సంప్ర‌దిస్తే రూ.70 కోట్లు చెప్పార‌ట‌. తాజాగా చైనా త‌ప్ప మిగిలిన దేశాల్లో అన్ని భాష‌ల హ‌క్కుల‌ను రూ.65కోట్ల‌కు విక్ర‌యించేశార‌ట‌

More News

నానా ప‌టేక‌ర్ విష‌యం.. అంతా ఓకే

`హార్న్ ఓకే ప్లీజ్‌` సినిమా సెట్లో నానా ప‌టేక‌ర్ త‌న‌ను లైంగికంగా 

బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో

జగన్ వర్సెస్ బాబు : ఏపీ అసెంబ్లీని ఊపేసిన ‘బంట్రోతు’!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అనుకున్నట్లుగానే వాడివేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా..

దానికైతే రెడీ అన్న రేణు

రేణు దేశాయ్ బిగ్ బాస్ త్రీలో పార్టిసిపేట్ చేస్తారా?  అవున‌ని కొంద

విశాల్ గోడ‌లు దూకే ర‌కం కాదు

విశాల్ అంత మంచి వ్య‌క్తి కాడ‌నీ, అత‌నికి ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, ఆమెకోసం విశాల్ గోడ‌లు దూకేవాడ‌ని విశ్వ‌ద‌ర్శిని అనే మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేలింది. చె