close
Choose your channels

బన్ని సినిమాలో యాక్షన్ కింగ్...

Saturday, April 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రైట‌ర్ వ‌క్కంతం వంశీ డెబ్యూ డైరెక్ష‌న్‌లో నా పేరు శివ‌..నా ఇల్లు ఇండియా అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో బ‌న్నితో యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి మెప్పించిన ఈ సీనియ‌ర్ హీరో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా అవ‌తార‌మెత్తిన అర్జున్, బ‌న్ని చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అల్లుర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.