close
Choose your channels

మెసేజ్ ఇవ్వనున్న తాప్సీ...

Saturday, April 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందాల నాయిక తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా మారింది. రీసెంట్‌గా తాప్సీ న‌టించిన నామ్ ష‌బానా చిత్రం విడుద‌లైంది. ఇప్పుడు తాప్సీ ఒక షార్ట్ ఫిలింలో న‌టించ‌నుంది. ఈ షార్ట్ ఫిలిం రేణు అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ షార్ట్ ఫిలిం బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌పై వ్య‌తిరేకంగా రూపొంద‌నుంది. ఈ షార్ట్ పిలిం మేకింగ్‌లో హైద‌రాబాద్ పోలీసులు కూడా త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించ‌నున్నారు. తాప్పీ చేస్తున్న మంచి ప‌నిని అప్రిసియేట్ చేయాల్సిందే...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.