close
Choose your channels

Surekha Vani : తగ్గేదే లే అంటోన్న సురేఖ వాణి.. షర్ట్ బటన్ విప్పేసి, ప్యాంట్ లేకుండా అందాల విందు

Wednesday, December 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

surekha vani : తగ్గేదే లే అంటోన్న సురేఖ వాణి.. షర్ట్ విప్పేసి, ప్యాంట్ లేకుండా అందాల విందు

తెలుగు చిత్ర సీమలో తల్లి, అక్క, వదిన, స్నేహితురాలి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి. సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా వుండే ఈమె.. కాంట్రవర్సీల్లోనూ వేలు పెడుతుంటారు. అయితే కొద్ది నెలల క్రితం సురేఖ భర్త అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఎంతో కృంగిపోయింది సురేఖ. సినిమాలలోనూ, బయట కూడా దాదాపు కనిపించడం మానేసింది.

అప్పట్లో సురేఖ రెండో పెళ్లంటూ వార్తలు:

భర్త మరణం తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా అత్తింటి కుటుంబం కూడా తమతో దూరంగా ఉంటోందని, ప్రస్తుతం తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరిగా వుంటానని చెప్పుకుని బాధపడ్డారు సురేఖ. అప్పటి నుంచి కూతురితో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారామె. అయితే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో.. సురేఖ కూడా మనసు మార్చుకున్నారని.. ఆమె కూడా జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని సురేఖ ఖండించారు. తన కుమార్తె తప్ప తనకు ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

లాంగ్ షర్ట్‌లో ఫ్యాంట్ లేకుండా సురేఖ స్కిన్ షో:

తాజాగా సురేఖ వాణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్యాంట్ లేకుండా కేవలం వైట్ షర్ట్‌ మాత్రమే ధరించింది. అలాగే ఆ చొక్కాకు బటన్స్ కూడా విప్పేసి అందాలతో కనువిందు చేస్తోంది సురేఖా వాణి. హెయిర్ ఫ్రీగా వదిలేసి కుర్ర హీరోయిన్లకే సవాల్ విసురుతోంది ఆమె. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా సురేఖ అందాలు చూసేయండి మరి.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.