close
Choose your channels

బన్ని రెగ్యులర్ షూటింగ్...

Tuesday, June 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సన్నాఫ్ సత్యమూర్తి` తర్వాత గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. జూన్ 12న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి మాత్రం టైమ్ తీసుకుంది. తాజాగా ఈ సినిమా జూలై 19 నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్, అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.