close
Choose your channels

ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన బన్ని..

Saturday, February 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు స‌రైనోడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన స‌రైనోడు టీజ‌ర్ యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో..టీజ‌ర్ 36 గంట‌ల్లో 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తే...బ‌న్ని స‌రైనోడు టీజ‌ర్ 34 గంట‌ల్లో 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం. టీజ‌ర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స‌రైనోడు సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో..?

Watch Sarrainodu Teaser

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.