close
Choose your channels

మణిరత్నం మరో రొమాంటిక్ డ్రామా..

Friday, May 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం `చెలియా`. ల‌వ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చెలియా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప‌య్యింది. చెలియా విడుద‌ల స‌మ‌యంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి.అయితే చెలియా ప్లాప్ కావ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ మూవీ సైడ‌య్యింది.

ఇప్పుడు మ‌ణిర‌త్నం మ‌రో రొమాంటిక్ డ్రామాను తెర‌కెక్కిస్తాడ‌ని న్యూస్ కోలీవుడ్‌లో విన‌ప‌డుతుంది. ఈ సినిమాలో చెలియా ఫేమ్ అదితిరావు హైద‌రీ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని, మ‌ణిర‌త్నం స్క్రిప్ట్ వ‌ర్కంతా పూర్తి చేశాడ‌ని, త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన న్యూస్ వెలువ‌డుతుంద‌ని అంటున్నారు త‌మిళ సినీ వ‌ర్గాలు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.